సాయన్న విషయంలో.. కేసీఆర్ ప్రభుత్వం వివక్ష చూపించింది కానీ రేవంత్ రెడ్డి ఆ తప్పు చెయ్యలేదు..!

-

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మృతి పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల లాంఛనాలతో అంత్యక్రియలను ఏర్పాటు చేయాలని అధికారులకు చెప్పారు. నందిత తండ్రి సాయన్నతో తనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. సాయన్న కంటోన్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనారోగ్యంతో చనిపోయారు.

Today KCR to Nalgonda Revanth to Medigadda

దీంతో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఆయనకి అధికార లాంఛనాలతో అంత్యక్రియలను జరపలేదు అప్పటి ప్రతిపక్షాలు సాయన్న అభిమానులు ఆందోళన చేశారు ఒక దళిత ఎమ్మెల్యేకి అధికార లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించకపోవడం ఏంటని నిరసనలు తెలిపారు. కానీ ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వివక్ష చూపించలేదు లాస్య నందిత అంత్యక్రియలని అధికార లాంఛనాలతో నిర్వహిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version