కేసీఆర్ నీడను కూడా కాంగ్రెస్ పార్టీ భరించదని.. నమ్మకద్రోహానికి బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్ అని తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు టీపీపీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి. 2004లో కేసీఆర్ ని నమ్మి మోసం చేశారని.. 2014లో మాటిచ్చి మోసం చేశారని.. మూడోసారి మరోసారి మోసపోతే ప్రజలు మమ్మల్ని క్షమించరని అన్నారు. కేసీఆర్ ని బొందిలో ప్రాణంగా ఉండగా నమ్మమని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ రాజకీయ అవకాశవాది అని విమర్శించారు. రాహుల్ గాంధీపై హిమంత బిశ్వశర్మ వ్యాఖ్యలను ఖండిస్తే.. ఇక్కడ కరిగే వారు లేరని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.
కేసీఆర్ నీడను కూడా కాంగ్రెస్ పార్టీ భరించదు… నమ్మకద్రోహానికి బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్: రేవంత్ రెడ్డి
-