కాంగ్రెస్ నేతల బలమూరి వెంకట్ తో పాలు 18 మంది నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే ఈ నెల 7న వీరిని పరామర్శించేందుకు రాహుల్ గాంధీ చంచల్ గూడ జైలుకు వస్తారని టీపీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఇందుకోసం చంచల్ గూడ సూపరింటెండెంట్ ని కలిసి వినతిపత్రం ఇచ్చామని వెల్లడించారు. అందుకు తగినట్లు ఏర్పాట్లు చేయాలని జైలు సూపరింటెండెంట్ ని కోరామని తెలిపారు.
రాహుల్ గాంధీ ఈనెల 7న చంచల్ గూడ జైలుకు వస్తారు: రేవంత్ రెడ్డి
-