200 యూనిట్లు దాకా ఉచిత విద్యుత్ 500 గ్యాస్ సిలిండర్ల సబ్సిడీని ఫిబ్రవరి 27 నుండి అమలు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా సబ్సిడీ మీద గ్యాస్ సిలిండర్లు అందించినందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ పథకంలో సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. నగదు బదిలీ విధానాన్ని అమలు చేయడానికి నిర్ణయించారు.
కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసేటప్పుడు లబ్ధిదారులు పూర్తి ధర చెల్లించాలి మహాలక్ష్మి పథకం లబ్ధిదారులకి 500 గ్యాస్ సిలిండర్ అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది దీంతో మిగిలిన మొత్తాన్ని సబ్సిడీ రూపంలో లబ్ధి దానిలో అకౌంట్లో వేస్తారు ఈ నిర్ణయం పై అధికారులు చేస్తున్నారు 40 లక్షల మంది మహిళలబ్ధిదారుల్ని గుర్తించారు వాళ్లతో 27న ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు