యాంకర్ కాళ్లు పట్టుకున్న RGV.. ఫోటో వైరల్

-

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టివ్ గా ఉంటారు. ప్రతీ విషయమై తన అభిప్రాయాలను మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ వేదిక గా ట్వీట్ చేస్తూ మీడియాలో హైలైట్ అవుతుంటారు.

వివాదాలను క్రియేట్ చేసి అలా సంచలనాలు రేపుతుంటారు. అయితే.. తాజాగా సంచలనానికి తెర తీశారు RGV. హాట్ యాంకర్ ఆశు రెడ్డి కాళ్లు పట్టుకున్నారు రాంగోపాల్ వర్మ. ఆ ఫోటోను తన సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకున్నారు వర్మ. ప్రస్తుతం ఈ హాట్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే అషు రెడ్డిని ఇంటర్వ్యూ చేసిన నేపథ్యంలో ఆమె కాళ్ళు పట్టుకున్నాడు వర్మ. ఇక గతంలోనూ ఈ బ్యూటీతో చాలా రొమాంటిక్గా ఎంజాయ్ చేశాడు వర్మ.

Read more RELATED
Recommended to you

Exit mobile version