పట్టాభికి RGV ఓపెన్ ఛాలెంజ్..నిన్ను హల్వా చేయడానికి రెడీ

-

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టివ్ గా ఉంటారు. ప్రతీ విషయమై తన అభిప్రాయాలను మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ వేదిక గా ట్వీట్ చేస్తూ మీడియాలో హైలైట్ అవుతుంటారు. అయితే, తాజాగా తెలుగు దేశం పార్టీ స్పోక్స్‌ పర్సన్‌ పట్టాభి పై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు రాం గోపాల్‌ వర్మ. పట్టాభికి RGV ఓపెన్ ఛాలెంజ్ విసిరారు.

నిన్ను హల్వా చేయడానికి నేను రెఢీ అంటూ సవాల్‌ చేశారు. ఏయ్ రసగొల్ల ,వివేకా కేసు గురించి నీ మొత్తమ్ బాడీ లో యెక్కడైనా గులాబ్జం ఉంటే నీ మైసూర్ పాక్ ని బయటకి తీసి , ఛానెల్స్ దేంట్లోనైనా ఈ సబ్జెక్ట్ మీద నాతో డిబేట్ లో కూర్చో .. నిన్ను హల్వా చెయ్యడానికి నేను వెయిటింగ్ …. ఓపెన్ ఛాలెంజ్ అంటూ ట్వీట్‌ చేశారు ఈ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.

Read more RELATED
Recommended to you

Exit mobile version