బంగారం ధరలు సామాన్య ప్రజల కు షాక్ ఇస్తున్నాయి. మంగళవారం ధరలు తగ్గించి కాస్త ఉరట కలిగించింది. అయితే తాజాగా ఈ రోజు బంగారం ధరలు మళ్లి పెరిగాయి. ప్రస్తుతం పెళ్లీల సిజన్ కావడం తో బంగారం వినియోగం, కొనుగోలు విపరీతం గా పెరిగాయి. దీంతో ధరల లో కూడా హెచ్చు తగ్గులు ఉంటున్నాయి. అయితే బంగారం ధరలు వరుసగా పెరగడం తో సామాన్యు లు బంగారం కొనుగోలు దూరంగా ఉంటున్నారు.
ఇప్పటి కే తెలుగు రాష్ట్రాలలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం రూ. 50 వేల మార్క్ చాలా రోజుల కిందటే దాటేసింది. అయితే ఈ రోజు పెరగిన ధరలతో దేశం లో ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయే చూద్దం.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,150 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 50,350 కి చేరుకుంది.
ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,150 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 50,350 కి చేరుకుంది.
మన దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,300 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 52,670 కి చేరుకుంది.
మన దేశ ఆర్ధిక రాజధాని ముంబై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,360 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 49,360 కి చేరుకుంది.
కోల్ కత్త నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,750 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,450 కి చేరుకుంది.
బెంగళూర నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,150 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 50,350 కి చేరుకుంది.