కండువా ఒకరిది.. స్క్రిప్ట్ ఒకరిది.. షర్మిల మీద రోజా సెటైర్లు..!

-

షర్మిల మీద రోజా చేసిన వ్యాఖ్యల ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. షర్మిల మీద రోజా సెటైర్లు వేసింది షర్మిల వేసుకున్న కండువా కాంగ్రెస్ ది అని స్క్రిప్ట్ చంద్రబాబుది అని అన్నారు. కుటుంబాలను చీల్చడం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు నాడు ఎన్టీఆర్ నేడు వైయస్సార్ కుటుంబం అని చెప్పారు చంద్రబాబు అవకాశం ఇచ్చిన షర్మిలదే తప్పు అని అన్నారు.

వైయస్ ఆత్మ క్షోభించే విధంగా షర్మిల వ్యవహరిస్తున్నారని అన్నారు చంద్రబాబుకి అభ్యర్థులు దొరకకపోవడంతో పార్టీ నుండి తరిమేసి వాళ్ళని క్యాండిడేట్గా పెట్టుకున్నారని అన్నారు వైఎస్ కుటుంబం మాట మీద నిలబడతారు అని నమ్మకం ప్రజలకి ఉందని అన్నారు మేనిఫెస్టోలోవి పెట్టినవి అమలు చేస్తామని చెప్పే ధైర్యం చంద్రబాబుకి లేదని రోజు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news