శివ కార్తికేయన్ మరో ప్రయోగాత్మక చిత్రం..!

-

నటుడు శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. టాలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ తెలుగు తమిళ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇటీవల శివ కార్తికేయన్
అయలన్ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ ని కొట్టేశారు ప్రస్తుతం ఎస్కే 21 తో బిజీగా ఉన్నారు ఆ సినిమా షూటింగ్ దశలో ఉంది సినిమాని రాజ్ కుమార్ పెరియస్ స్వామి డైరెక్ట్ చేస్తున్నారు సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది.

అయలాన్ సినిమాకి సీక్వెల్ ని కూడా మేకర్స్ ప్రకటించారు. ఎస్కే 23 ప్రాజెక్ట్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ అవుతోంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమా ఇది ఈ సినిమాకి మురుగుదాస్ దర్శకత్వం వహిస్తున్నారట యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తెరమీదకి తీసుకురాబోతున్నారు. మురుగుదాస్ తో పాటుగా మరో ముగ్గురు రైటర్లతో ఈ సినిమా తీస్తున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news