ఆర్ ఆర్ ఆర్ అప్డేట్ : అందరూ ఊచిందే, అయినా హ్యాపీ

-

దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఆర్ ఆర్ ఆర్ సినిమా నుండి నిన్నటి నుండి అప్డేట్ ఇస్తామని చెబుతోన్న టీమ్ ఆ అప్డేట్ ఇచ్చేసింది. అయితే ఆ అప్డేట్ అందరూ ఊహించినట్టే షూటింగ్ కి సంబందించిన అప్డేట్. ఇక ఈ సినిమా షూటింగ్ అందరిలానే కరోనా వలన ఆపెశామని ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో షూట్ స్టార్ట్ చేస్తున్నామని ప్రకటించారు. ఇక ఈ సినిమా కోసం వేసిన సెట్స్ అన్నీ క్లీన్ చేస్తున్న వీడియోని షేర్ చేశారు.

అయితే షూట్ ఎప్పటి నుండి అనేది క్లారిటీ లేకున్నా అది ఈరోజు నుండే అయ్యుండచ్చు, అలానే ఈ సినిమాకి సంబంధించి రామ్ చరణ్ అల్లు అర్జున్ గా ఉన్న ఒక వీడియోని రిలీజ్ చేయగా ఎన్టీఆర్ కొమురం భీమ్ గా ఉన్న వీడియో కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. దానిని 22న విడుదల చేస్తామని ప్రకటించాడు జక్కన్న. లాక్‌డౌన్ కారణంగా సుమారు 7 నెలలు పాటు ఆర్ ఆర్ ఆర్ టీం ఇంటికే పరిమితం కావడంతో ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ టీజర్ ఇప్పటిదాకా రిలేజ్ చేయడం వీలు పడలేదు. మొత్తానికి ఆ లుక్ టీజర్ ని దసరాకి వదులుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version