మంత్రి మేక‌పాటికి స‌జ్జ‌ల నివాళి

-

పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య శాఖా మాత్యులు శ్రీ మేకపాటి గౌతమ్‌ రెడ్డి గారి హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. యువ నాయకుడిగా పార్టీకి, మంత్రిగా రాష్ట్రానికి ఆయన విశిష్టమైన సేవలందించారు. నిగర్వి, నిత్యకృషీవలుడు గౌతమ్‌.

ఆయన మరణం పార్టీకి మ‌రియు రాష్ట్రానికి తీరని లోటు. గౌతమ్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.

Read more RELATED
Recommended to you

Exit mobile version