ఆర్టీసీ బ‌స్సు లో స‌జ్జ‌నార్ ఫ్యామిలీ హంగామా

-

ఆర్టీసీ ఎండీ గా బాధ్య‌త‌లు తీసుకున్న‌ప్ప‌టి నుంచి స‌జ్జ‌నార్ సంస్థ అభివృద్ధి కోసం తీవ్రం గా క‌ష్ట ప‌డుతున్నాడు. ఆర్టీసీ బ‌స్సు లలో ప్ర‌యాణించాల‌ని ప్ర‌జ‌లకు చాలా ర‌కాలు ప్రమోష‌న్స్ ఇస్తున్నారు. తాజా గా ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ త‌న ఫ్యామిలీ హంగామా చేసింది. కుటుంబం మొత్తం ఆర్టీసీ బ‌స్సు లో ప్ర‌యాణిస్తు పాటల‌కు డాన్స్ చేస్తూ హంగామా చేశారు. ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా లో తెగ వైర‌ల్ అవుతుంది.

కాగ ఆర్టీసీ బ‌స్సు ల ప్ర‌యాణం చేయాల‌ని తెగ ప్ర‌చారం చేస్తున్నారు. ఇప్ప‌టి కే చాలా సార్లు ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ ఆర్టీసీ బ‌స్సు లో ప్ర‌యాణం చేశాడు. అలాగే ప‌లువురు చేత కూడా ఆర్టీసీ బ‌స్సు ల గురించి పాజిటివ్ గా చెప్పించాడు. అలాగే ఇటీవ‌ల కిన్న‌ర మొగుల‌య్య కూడా ఆర్టీసీ బ‌స్సు ప్రయాణం గురించి పాట కూడా పాడాడు. వీటి తో పాటు అనేక రూట్ల లో కొత్త గా బ‌స్సు ల‌ను న‌డుపుతున్నారు. ఆర్టీసీ ని న‌ష్టాల నుంచి గ‌ట్టెక్కించాల‌ని తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news