RRR ట్రైలర్ పై సమంత కామెంట్.. ఫైర్.. ఫైర్.. ఫైర్ అంటూ

-

యంగ్ టైగర్ ఎన్టీఆర్, హీరో రామ్ చరణ్ నటించిన మల్టీస్టారర్ మూవీ ఆర్. ఆర్. ఆర్. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, పాటలు సినిమాపై అంచనాలు పెంచే గా ఇవాళ ట్రైలర్ ను విడుదల చేసిన చిత్ర బృందం. ఇక ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోతున్నారు.

అయితే తాజాగా ఈ ట్రైలర్ పై టాలీవుడ్ హీరోయిన్ సమంత స్పందించింది. ట్రైలర్ పై కామెంట్ చేయడానికి మాటలు రావడం లేదంటూ ట్వీట్ చేసింది సమంత. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ర్ ఫోటో ను ట్యాగ్ చేస్తూ… ఎన్టీఆర్ నిజంగా పులి… ఎన్టీఆర్ కంటిలోని ఫైర్ ఎలాంటి.. ఫీట్ అయినా చేయగలడు అంటూ ట్వీట్ చేసింది. అటు రామ్ చరణ్ ఫోటోను ట్యాగ్ చేసి… రామ్ చరణ్ నుంచి ఇలాంటి పర్ఫామెన్స్ చూడలేదు.. ఫైర్.. ఫైర్…ఫైర్ ” అంటూ ట్వీట్ చేసింది సమంత. ప్రస్తుతం సమంత చేసిన ట్వీట్ లో వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news