ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసిన సమంత.. అప్పటిది గుర్తొచ్చింది ఏమో ?

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఒక వీడియో షేర్ చేసింది. దివ్యాంగ బాలలకి శిక్షణ ఇచ్చే ఒక ఎన్జీఓ షేర్ చేసిన వీడియోను ఆమె షేర్ చేసింది. అందులో ఒక టీచర్ సిలంబం ఆడుతూ కనిపించారు. ఇక ఆ వీడియో షేర్ చేసిన ఎన్జీఓ లాక్ డౌన్ లో మా టీచర్ నేర్చుకున్న విద్య ఇదని పేర్కొన్నారు.

అయితే సమంత ఈ వీడియో ఎందుకు షేర్ చేసిందా ? అని ఆరా తీస్తే, గతంలో సమంత ‘సీమ రాజా అనే సినిమాలో సిలంబం టీచర్‌ పాత్రలో నటించించింది. అలా నటించడానికి కాను, ఆమె మూడు నెలల పాటు సిలంబంలో శిక్షణ తీసుకున్నారు. బషుసా అప్పటి విషయాలు గుర్తు వచ్చి చూడగానే ఆమె షేర్ చేసి ఉండవచ్చని అంటున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news