కేరళ కొట్టాయమ్ వ్యాపారి పిసి మ్యాథ్యూ ప్లేకితొట్టిల్ ముద్రించిన 1947 ఆగస్టు క్యాలెండర్ లీఫ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఆసక్తికరంగా ఆగస్టు 151947 లో శుక్రవారం అయితే 2025 లో కూడా అదే తేదీ శుక్రవారం నెటిజన్లు దీనిని చూసి ఆశ్చర్యంగా భావిస్తున్నారు ఆ క్యాలెండర్ ను చూస్తుంటే 1947 లో ఉన్నట్లే అనిపిస్తుందని కామెంట్లు చేస్తున్నారు.

స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో ఈ ఫోటో మరింత వైరల్ అవుతుంది. చాలా ప్రతి సంవత్సరం క్యాలెండర్లు రకరకాలుగా ఉంటాయి. పండుగలు ఈ సంవత్సరం ఇంకో తేదీన వస్తూ ఉండడం గమనిస్తూనే ఉంటాం. ఈ సంవత్సరం పండుగలు తేదీలు మాత్రం 1947 క్యాలెండర్ మాదిరిగా ఉండడం అందరినీ ఆకట్టుకుంటుంది దేంతో 1947 క్యాలెండర్ గురించి తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు ఆసక్తి చూపిస్తున్నారు.