ఏపీలో సంక్రాంతి సెలవుల లిస్ట్ ఇదే..

-

ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలలకు క్రిస్మస్, సంక్రాంతి సెలవుల పై రాష్ట్ర విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన మేరకు రాష్ట్రంలోని పాఠశాలలకు జనవరి 10 నుంచి 20 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయి. మిషనరీ పాఠశాలలకు డిసెంబరు 24 నుంచి జనవరి 1 వరకు క్రిస్మస్‌ సెలవులు ఉంటాయి.

పాఠశాల విద్యాశాఖ తన అకడమిక్‌ క్యాలెండర్‌లో ఈ మేరకు ప్రకటించింది. అదేవిధంగా ఇంటర్ బోర్డు తన వార్షిక ప్రణాళికలో జనవరి 11వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ప్రభుత్వ కళాశాలలకు సెలవులు ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news