సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నటుడు, దర్శకుడు మృతి

-

చిత్ర పరిశ్రమల్లో వరుస విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే చాలామంది ప్రముఖులను చిత్ర పరిశ్రమ కోల్పోయింది. ఇక తాజాగా బాలీవుడ్ ప్రముఖ నటుడు కన్నుమూశారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు, డైరెక్టర్ సతీష్ కౌశిక్. ఈరోజు ఉదయాన తుది శ్వాస విడిచారు.

హర్యానాలోని మహేంద్రగడ్ లో 1956 ఏప్రిల్ 13న జన్మించిన సతీష్… 1983లో మసూమ్ చిత్రంతో యాక్టింగ్ కెరీర్ ప్రారంభించారు. తేరే నామ్, వాదా లాంటి పదికి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు సతీష్. స్కాం 1992 వెబ్ సిరీస్… ఎమర్జెన్సీ, ఉడతా పంజాబ్, మిస్టర్ ఇండియా లాంటి సినిమాలలో కూడా సతీష్ నటించారు. ఇక సతీష్ మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version