ఈ ఆకులతో ఒకసారి ఇలా చేస్తే చాలు.. డబ్బులే డబ్బు..!!

-

తమలపాకులతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..ఇక ఆకులను హిందువులు పూజా సమయంలో తాంబూలం గా అలాగే అభిషేకం చేయడానికి ఆకు పూజ కట్టడానికి ఉపయోగిస్తూ ఉంటారు.ఇక పాన్ బిడా, పాన్ వంటి వాటిలో కూడా ఉపయోగిస్తుఉంటారు. తమలపాకు వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న సంగతి మనందరికీ తెలిసిందే. తమలపాకును ఉపయోగించి ఆర్థిక సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు.. అదేలానో ఇప్పుడు తెలుసుకుందాం..

మంగళవారం, శనివారంలో హనుమంతునికి తమలపాకులను సమర్పించాలి. ఆంజనేయ స్వామికి తమలపాకులను సమర్పించడం వల్ల మీరు అనుకున్న పనులు త్వరగా నెరవేరుతాయి. అలాగే చాలా కాలం నుంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు, వ్యాపారంలోని నష్టపోతున్న వారు ఈ పరిహారం పాటించవచ్చు. అందుకోసం ఆదివారం రోజున బయటకు వెళ్ళినప్పుడు జేబులో లేదా పర్సులో తమలపాకును పెట్టుకోవడం వల్ల అనుకున్న పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి అవుతాయి.. ఇక ఇంట్లో చికాకులు ఎక్కువగా ఉంటే తమలపాకు పై కర్పూరం వెలిగించడం వల్ల సమస్యలు దూరం అవుతాయట..

ఇది ఇలా ఉండగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు ఒక తమలపాకు రెండు లవంగాలను నెయ్యిలో ముంచి పెనంపై ఉంచాలి. తర్వాత అగ్గిలో ఆకుని కాల్చాలి. ఆ విధంగా చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పూజ గదిలో లక్ష్మీదేవి పాదాల వద్ద తమలపాకును ఉంచాలి. ఆ తమలపాకుపై కుంకుమను నానబెట్టి తిలకం వేయాలి. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఈ రకమైన పరిహారం పాటించడం వల్ల తలపెట్టిన పనులు వెంటనే పూర్తి అవుతాయి..లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version