స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారత్ ఎన్నికల కమిషన్ కి ఎలక్టోరల్ బాండ్ల వివరాలను సమర్పించిన ఒక రోజు తర్వాత ఆయా వివరాలని సుప్రీంకోర్టుకి బుధవారం తెలిపింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాజకీయ పార్టీలకి నిధులు సమకూర్చిన బాండ్ల వివరాలను సుప్రీం కోర్టుకి బుధవారం ఇచ్చేసింది. భారత అత్యున్నత న్యాయస్థానానికి అఫిడవిట్ సమర్పించిన ఎస్బిఐ 2019 ఏప్రిల్ 1 నుండి ఏడాది ఫిబ్రవరి 15 దాకా మొత్తం 22217 ఎన్నికల బాండ్లను దాతలు కొనుగోలు చేశారని అందులో 22030 బాండ్ల ని వివిధ రాజకీయ పార్టీలు రీడీమ్ చేసుకుని నిధులు తీసుకున్నట్లు ఎస్బీఐ తన ఎఫిడవిట్ లో పేర్కొంది.
మిగిలిన 187 బాగుండ్లని నిధుల బాండ్ల నీ నిబంధనల ప్రకారం ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధిలో జమ చేసినట్లు చెప్పారు ప్రస్తుతానికి మొత్తం నిధుల్లో ఏ పార్టీకి ఎంత మేరకు నిధులు వెళ్లాయని దానిమీద స్పష్టత రావాలి.