మేడ్చల్ దారుణం చోటు చేసుకుంది… స్కూల్ బస్సులో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. స్కూల్ బస్సులో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. మేడ్చల్ జిల్లా కేఎల్ఆర్ వెంచర్ శివాలం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.

స్కూల్ బస్సులో మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో.. స్థానికులు అలర్ట్ అయ్యారు. బకెట్ లతో నీళ్లు పోసి మంటలను ఆర్పారు స్థానికులు. అయితే… బస్సులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే.. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు.
స్కూల్ బస్సులో మంటలు..
మేడ్చల్ జిల్లా కేఎల్ఆర్ వెంచర్ శివాలం వద్ద ఘటన
బకెట్ లతో నీళ్లు పోసి మంటలను ఆర్పిన స్థానికులు
బస్సులో ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం#Medchal #FireAccident #SchoolBus #BigTv pic.twitter.com/un7MAJeDmT
— BIG TV Breaking News (@bigtvtelugu) November 16, 2024