సెల్ఫీలో మృణాల్ ఠాగూర్ అందాన్ని చూస్తే హడలే..!!

-

సీతారామం చిత్రం ద్వారా ఓవర్ నైట్ కె స్టార్ హీరోయిన్ గా పాపులారిటీ అయింది హీరోయిన్ మృణాల్ ఠాగూర్. ఈ సినిమాతో వరుసగా టాలీవుడ్లో పలు చిత్రాలను నటించేందుకు సిద్ధమయ్యింది. ఈ ముద్దుగుమ్మ అటు బాలీవుడ్, టాలీవుడ్ లో నటిస్తూ బిజీగా ఉంటోంది. తాజాగా అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న సేల్ఫి మూవీకి హీరోయిన్గా మృణాల్ ఠాగూర్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. సీతారామం చిత్రంలో అచ్చ తెలుగు అమ్మాయిగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఈ చిత్రంలో మాత్రం అల్ట్రా గ్లామర్ పాత్రని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సెల్ఫీ చిత్రంలోని సెకండ్ సాంగ్ గ్లింప్స్ విడుదల చేయడం జరిగింది.

ఈ పాట ఫిబ్రవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ పాటను చూసిన ఒక నెటిజన్ కిలాడీ ఇస్ బ్యాక్ అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. రాజ్ మహల్ దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రానికి. అక్షయ్ కుమార్ ఇమ్రాన్ హస్మి, నష్రత్ బారుచా, డయానా పెంటీకి రోల్స్ చేస్తున్నారు. ఈనెల 24న ఈ సినిమా థియేటర్లలో రాబోతున్నది సెల్ఫి. ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి నటిస్తూ ఉంటుంది మృణాల్ ఠాగూర్.

సినిమా సెలక్షన్స్ విషయంలో మాత్రమే కాకుండా పర్సనల్ లైఫ్ విషయంలో కూడా చాలా ఎక్స్ప్రెస్ చేసే థాట్స్ లో ఈమె వైవిధ్యంగా కనిపిస్తూ ఉంటుందని ఈమె నటించిన సినిమాలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి అక్షయ్ కుమార్ వరుస ప్లాపులతో సతమతమవుతున్నారు మరి ఏడాదైన సెల్ఫీ చిత్రం మీద చాలా హౌస్ పెట్టుకున్నారు. మరి ఈ సినిమాతో నాయన సక్సెస్ అవుతారేమో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news