జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ సెగలు రేపుతున్న బిగ్ బాస్ బ్యూటీ… హాట్ హాట్ అందాలతో

-

తెలుగులోని అతి పెద్ద రియాలిటీ షోల్లో బిగ్ బాస్ ఒకటి. ఈ షో ద్వారా ఎంతో మంది వారి టాలెంట్ ని నిరూపించుకుని చిత్ర పరిశ్రమలో అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. అదే విధంగా 2020లో నిర్వహించిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో ‘దివి వడ్త్య’ కూడా అవకాశం దక్కించుకున్నారు.

2018లో ‘లెట్స్ గో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన దివి తన అభినయం, అందంతో అందరినీ ఆకట్టుకున్నారు. ఇటు సినిమాలతో పాటు ఆటు మోడలింగ్ లోనూ ఆమె తన ప్రతిభని కనబరిచారు. ఇలాంటి సమయంలోనే ఆమెకి బిగ్ బాస్ అనే రియాలిటీ షోలో పాల్గొనే అవకాశం వచ్చింది. ఆమె దానిని ఏమాత్రం జారవిడుచుకోకుండా… బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో పాల్గొన్ని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యారు. ఆమె ఆటతో పాటు… అమాయకత్వం, నాయకత్వ లక్షణాలు, స్నేహానికి ఆమె ఇచ్చే ప్రాథాన్యతని చూసిన బిగ్ బాస్ వీక్షకులు ఆమెని తమ సొంత వ్యక్తిగా భావించారు. అప్పటి నుంచి ఆమెకి బిగ్ బాస్ అనేది ఇంటి పేరుగా మారిపోయిందనడంలో అతిశయోక్తి లేదు. ఎక్కడకి వెళ్లినా బిగ్ బాస్ దివి… బిగ్ బాస్ దివి అని పిలవడం మొదలుపెట్టారు.

అదే విధంగా ఇటు సినిమాల్లోనూ ఆమె రాణిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలోనూ పూజా హెగ్దే స్నేహితురాలిగా నటించి అందరి మన్ననలను పొందింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ లోనూ ఓ కీలకమైన పాత్ర పోషించి… సినిమాకి హైలైట్ గా నిలవడమే కాకుండా… తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.

హాలీడే ట్రిప్ లకు వెళ్తూ విదేశాల్లో ఆమె చేసే అల్లరిని ఎప్పటికప్పుడూ ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు చేసి అభిమానులను అలరిస్తుంటారు. ఇన్ స్టా గ్రామ్ లో ఆమెకి 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారంటే మనం అర్థం చేసుకోవాలి ఆమెని ఎంత మంది ఇష్టపడుతున్నారోనని… అదే విధంగా ఇన్ స్టాలో పోస్ట్ చేసే ఫోటోలు… వీడియోలు కుర్రాళ్ల మతులు చెడగొట్టడమే కాదు… ఆమె కోసం ఆరాటపడేలా చేస్తాయి. ఆమె చేసే అందాల ఆరబోత కుర్రకారుకి తేనెల విందులాంటిదే. 27 ఏళ్ల దివిని చూసిన ప్రతి కుర్రాడు ఫిదా అయిపోవాల్సిందే… హీరోయిన్లనే తలదన్నే అందంతో ఆమె కుర్రాళ్లలో సెగలు రేపుతోంది. బిగ్ బాస్ బ్యూటీ దివి రీసెంట్ గా జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న వీడియోని ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. అది చూసిన ఆమె ఫాలోవర్స్ ‘దివి ఆన్ ఫైర్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. టైట్ దుస్తులతో ఎద అందాలు కనిపించేలా ఉన్న ఆ వీడియో కుర్రాళ్లో వేడి సెగలు రేపుతోంది.


https://www.instagram.com/reel/CoXHwDeNswA/?igshid=YmMyMTA2M2Y

Read more RELATED
Recommended to you

Latest news