సీనియర్ నేత ఇందిరా శోభన్ తిరిగి సొంత పార్టీలో చేరారు. గురువారం ఉదయం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం గాంధీ భవన్లో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపదాస్ మున్షి ఏఐసీసీ కార్యదర్శి విష్ణునాథ కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఇంద్ర శోభన్ మీడియాతో మాట్లాడారు. పార్టీ కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించిన రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపా దాస్ మున్షి ఏఐసిసి కార్యదర్శి విష్ణునాధ సీఎం రేవంత్ రెడ్డి కి థాంక్స్ చెప్పారు.
భవిష్యత్తులో పార్టీ ఆదేశాల మేరకు తనకి ఏ బాధ్యతలు అప్పగించినా సమర్థవంతంగా నిర్వహిస్తానని, సిద్ధంగా ఉన్నానని అన్నారు తన రాజకీయ జీవితానికి పునాది వేసిన మాతృ సంస్థ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి చేరుకోవడం సంతోషంగా ఉందన్నారు.