ఆసుపత్రిలో జబర్దస్త్ కమెడియన్.. సర్జరీ కోసం ఇంటినీ అమ్మేసి..!

-

జబర్దస్త్ నటుడు శాంతి స్వరూప్ జబర్దస్త్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్నారు ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో పాల్గొంటూ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ ఒక వీడియోని పోస్ట్ చేశారు. ఈ మధ్య కొంచెం స్ట్రగుల్స్ హడావిడి వలన అమ్మగారి ఆరోగ్యం వంటి సమస్యల వలన వీడియోలు చేయలేకపోతున్నానని అన్నారు తాజాగా తన తల్లి సర్జరీ చేయించుకుందని ఆసుపత్రికి వెళ్లినట్లు ఎమోషనల్ అయ్యారు.

అమ్మ సర్జరీ కోసం ఇల్లు అమ్మేశానని మీకు కూడా తెలుసు అయితే ఇప్పుడు అపోలో హాస్పిటల్ లో మా అమ్మకి మోకాలి సర్జరీ విజయవంతంగా పూర్తయింది. మా అమ్మ బాగుండాలని కోరుకోండి. ఆసుపత్రి సిబ్బంది డాక్టర్ అంతా మమ్మల్ని బాగా చూసుకున్నారు అపోలో యజమాన్యం అందరికీ ధన్యవాదాలు అని పోస్ట్ చేశారు మమ్మల్ని సురక్షితంగా ఇంటికి తీసుకువచ్చారని కూడా అన్నారు. కుమార్ అన్న మా అమ్మకి మాకు చాలా సహాయం చేశారు చాలా థాంక్స్ అని పోస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news