వామ్మో.. సాయి పల్లవి ఏంటి ఇలా డాన్స్ చేసింది..!

-

ఫిదా మూవీతో తెలుగు ప్రేక్షకుల మనసుని గెలుచుకుంది. సాయి పల్లవి తన తొలి సినిమాతోనే సూపర్ హిట్ ని అందుకుంది సాయి పల్లవి డాన్స్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. వచ్చిండే పాట తో అందర్నీ ఫిదా చేసేసింది తాజాగా ఈ భామ కి సంబంధించిన ఒక డాన్స్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన స్నేహితులతో కలిసి ఒక రెస్టారెంట్లో ఉన్న సాయి పల్లవి ఊహించని విధంగా డాన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది.

ఇది చూసిన వాళ్ళందరూ కూడా రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు ఓరి దేవుడో ఇదేం డాన్స్ రా బాబు అంటూ కామెంట్లు చూస్తున్నారు. నవ్వుతూ మాస్ స్టెప్స్ వేస్తోంది నువ్వు ఎలా చేసినా నీ డాన్స్ బాగుంటుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు ఈ వీడియోని విపరీతంగా ఫాన్స్ షేర్ చేస్తున్నారు ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news