విశ్వక్ సేన్ గామి ట్రైలర్ వచ్చేస్తోంది..!

-

హీరో విశ్వక్సేన్ గామి సినిమా తో బిజీగా ఉన్నారు. మాస్ కా దాస్ విశ్వక్సేన్ హిట్లు, ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం విశ్వక్సేన్ నటిస్తున్న తాజా చిత్రాల్లో గామి కూడా ఒకటి. విద్యాధర్ కాగిత దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా మార్చి 8న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.

విశ్వక్సేన్ తో పాటు చాందిని చౌదరి సినిమాలో నటిస్తోంది ఈ మూవీ కి సంబంధించిన ట్రైలర్ గురించి అప్డేట్ ని ఇచ్చింది చిత్ర యూనిట్. హైదరాబాద్లోనే ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ఈ సినిమా థియేటర్లు ట్రైలర్ ని ఆవిష్కరించారు ఈ ఫిబ్రవరి 29న సాయంత్రం నాలుగు గంటలకి షెడ్యూల్ చేయబడింది.

Read more RELATED
Recommended to you

Latest news