ఎన్నికల వేళ కాంగ్రెస్ కి షాక్..!

-

పెద్దపల్లి పార్లమెంట్ పరిధి లో కాంగ్రెస్ పార్టీ కి పెద్ద షాక్ తగిలింది. ఇక్కడ జరుగుతున్న పరిణామాలను చూస్తే కచ్చితంగా పెద్దపల్లి పార్లమెంట్ పరిధి లో కాంగ్రెస్ పార్టీ కి గట్టి దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. ఇక వివరాల లోకి వెళితే.. ఈ మధ్యకాలం లో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న ఎంపీ వెంకటేష్ నేత ఆ పార్టీ కి గుడ్ బాయ్ చెప్పబోతున్నారు అనే ఊహగానాలు ఇప్పుడు జోరు అందుకున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ లో చేరిన వెంకటేష్ నేతకి టికెట్ ఇవ్వకపోవడంతో పార్టీ మీద మండిపడి బీజేపీ లోకి చేరారు.

మొన్నామధ్య నేత బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చారు. కొంతకాలంగా బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ ఆయన కొడుకు కేటీఆర్ వైఖరితో అసంతృప్తితో ఉన్న ఆయన పార్టీకి రాజీనామా చేసేసి కాంగ్రెస్ లోకి చేరారు. కేసి వేణుగోపాల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క సమక్షంలో కాంగ్రెస్ కండువా ని కప్పుకున్నారు ఇక ఇప్పుడు ఒక కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో పార్టీ మీద మండిపడి బిజెపిలో చేరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version