హేమంత్ సోరెన్ కి మళ్ళీ షాక్..!

-

మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కి చుక్క ఎదురయింది హేమంత్ ప్రస్తుతం జ్యూడిషల్ కస్టడీలో ఉన్నారు. పది రోజులు కస్టడీ కోరుతూ ప్రత్యేక న్యాయస్థానాన్ని గతంలోనే ఆశ్రయించింది. ఐదు రోజులు పాటు హేమంత్ ఎడి కస్టడీకి అనుమతించింది ప్రత్యేక కోర్టు 600 కోట్ల భూకుంభకోణంలో హేమంత్ పాత్ర ఉందని వచ్చిన డబ్బుని వినియోగించారని చెప్పింది.

అధికారులు తనని అరెస్ట్ చేయడమే సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఆ కేసులో జోక్యం చేసుకోలేమని హైకోర్టుని ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచనలు ఇచ్చింది ఇప్పటికే రిట్ పిటిషన్ పై హైకోర్టులో ఉందని త్వరగా లిస్టింగ్ చేసి పరిష్కారం కోరవచ్చని చెప్పింది హేమంత్ జనవరి 31న అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 1న రాంచీ లో ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు ఒకరోజు పంపింది.

Read more RELATED
Recommended to you

Latest news