వెండి ధరలు సామన్యలుకు షాకు కు గురి చేస్తున్నాయి. ఒక రోజు పెరుగూ మరొక్క రోజు తగ్గుతూ ఉంటుంది. మంగళ వారం వెండి ధరలు తగ్గిన విషయం తెలిసిందే. ఈ రోజు వెండి ధరలు మళ్లి పెరిగాయి. కిలో గ్రాము వెండి పై దాదాపు రూ. 500 వరకు పెరిగింది. అయితే ప్రస్తుతం పెళ్లిల సిజన్ ఉండటం తో సిల్వర్ వినియోగం పెరిగింది. అలాగే డిమాండ్ కూడా పెరిగింది.
దీంతో వెండి ధర లకు రెక్కలు వచ్చాయి. అయితే వెండి ధరలు పెరగడానికి అంతర్జాతీయ కారణాలు కూడా ఉంటాయి. అయితే ఈ రోజు పెరగిన ధర ల తో దేశ వ్యాప్తం గా ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఒక కిలో గ్రామ్ వెండి ధర రూ. 71,500 కు చేరుకుంది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ని విజయవాడ నగరంలో ఒక కిలో గ్రామ్ వెండి ధర రూ. 71,500 కు చేరుకుంది.
దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఒక కిలో గ్రామ్ వెండి ధర రూ. 66,800 కు చేరుకుంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో ఒక కిలో గ్రామ్ వెండి ధర రూ. 66,800 కు చేరుకుంది.
కోల్ కత్త నగరంలో ఒక కిలో గ్రామ్ వెండి ధర రూ. 66,800 కు చేరుకుంది.
బెంగళూర్ నగరంలో ఒక కిలో గ్రామ్ వెండి ధర రూ. 66,800 కు చేరుకుంది.