ఫొటోల‌తో ర‌చ్చ చేస్తున్న శ్రియ‌.. ఏంట్రా ఈ అందాలు

-

ఛ‌త్ర‌ప‌తిలో అమాయ‌కంగా న‌టించింది. మ‌ల్ల‌న్న సినిమాలో డేరింగ్ గ‌ర్ల్ గా మెప్పించింది. ఒక‌టా రెండా తెలుగు, త‌మిళ సినిమాల్లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. ఆమె ఎవరా అని ఎక్కువ‌గా ఆలోచించ‌కండి. ఆమెనే శ్రియ‌. త‌న అందం, క‌త్తిలాంటి ఫిగ‌ర్‌తో కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకుంది.

త‌న కోల‌క‌ళ్ల చూపుల‌తో యూత్‌లో విప‌రీత‌మైన క్రేజ్ తెచ్చుకుంది. ఆమె కోస‌మే థియేట‌ర్ల‌కు వెళ్లే అభిమానులు ఉన్నారంటే ఆమెకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోండి. ఇక ఇప్పుడు ఆమె సినిమా ఆఫ‌ర్లు రాక కాస్త వెన‌క‌బ‌డింది.

 

అప్పుడ‌ప్పుడు హాట్ ఐట‌మ్ సాంగ్స్ చేస్తూ ముప్పై దాటినా త‌న అందం త‌గ్గ‌లేద‌ని నిరూపిస్తోంది. త‌న హాట్ ఫొటోల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్ర‌కారుకు పిచ్చెక్కిస్తోంది. త‌న న‌డుము, నాభి అందాల‌ను ఆర‌బోస్తూ క‌నుల విందు చేస్తోంది. ఇప్పుడు ఏకంగా న‌గ్న ఫొటోల‌ను షేర్ చేసి సోష‌ల్ మీడియాను షేక్‌చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news