ప్రముఖ క్షేత్రం మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి భక్తులకు అలర్ట్. ప్రముఖ క్షేత్రం మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. అంగరంగ వైభవంగా స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరుగుతోంది. స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఆలయ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా వాహన సేవ కూడా జరిగింది. పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు భక్తులు. ఇక ప్రముఖ క్షేత్రం మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దర్శించుకుంటే.. సంతానం, పెళ్లిళ్లు, అప్పుల బాధలు పోవడం, కొత్త ఇంటి నిర్మాణం లాంటి కోరికలు తీరుతాయని భక్తులు చెబుతూ ఉంటారు.
ప్రముఖ క్షేత్రం మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో వైభవంగా ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు..
అంగరంగ వైభవంగా స్వామి వారి కళ్యాణ మహోత్సవం
స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఆలయ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు
బ్రహ్మోత్సవాల్లో… pic.twitter.com/x3i1Dp6x2D
— BIG TV Breaking News (@bigtvtelugu) February 4, 2025