శృతి హాసన్ లేటెస్ట్ ఫొటోస్ చూసారా..? ఎంత బాగుందో కదా..?

-

నటి శృతిహాసన్ గురించి పరిచయం చేయక్కర్లేదు ఈమె ఇప్పటి వరకు చాలామంది టాప్ హీరోల పక్కన కూడా నటించింది. శృతిహాసన్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫొటోస్ ని పంచుకుంటూ ఉంటుంది. రీసెంట్గా శృతిహాసన్ షేర్ చేసిన ఫోటోస్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోస్ లో శృతిహాసన్ చాలా అందంగా వుంది.

చిలుక పచ్చ రంగులో మెరిసిపోతోంది విభిన్నమైన కాస్ట్యూమ్ వేసుకొని శృతిహాసన్ చాలా అందంగా కనపడుతుంది. శృతిహాసన్ కి మామూలు క్రేజ్ లేదు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలని పంచుకుంటుంది. తాజాగా ఆమె పలు ఫొటోస్ ని షేర్ చేసుకోగా అవి సోషల్ మీడియాలో విపరీతంగా షికార్లు కొడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news