ఉద్యోగులకి షాక్ ఇచ్చిన TCS..!

-

ఉద్యోగులకి TCS షాక్ ఇచ్చింది ఇటీవల ఒక అడుగు ముందుకు వేసింది రిట్రాచ్మెంట్ కాకపోయినా జాబ్ మార్కెట్ పై ప్రభావం చూపుతోంది. ఉద్యోగుల జీతం పెంచేందుకు TCS ఎటువంటి షరతులు విధించిందో ఇప్పుడు చూద్దాం. ఉద్యోగుల వేతనాల పెంపు వల్ల పోస్టులలో ప్రమోషన్లు కావాలంటే తిరిగి ఆఫీస్ కి రావాలని కండిషన్ పెట్టింది. కంపెనీ తన రిటర్న్ టు ఆఫీస్ విధానాన్ని కఠినతరం చేస్తోంది. ఈ పాలసీతో లింక్ చేయబడింది.

ప్రమోషన్ రిటన్ టు ఆఫీస్ పాలసీకి కూడా లింక్ చేయబడింది. తిరిగి ఆఫీస్ కి వెళ్తేనే ఇవన్నీ జరుగుతాయట. తమ కొత్త రిటర్న్ టు ఆఫీస్ విధానం పాత ఉద్యోగులకే కాకుండా ఫ్రెషర్స్ కి కూడా వర్తిస్తుందని కంపెనీ చెప్పింది. రిటర్న్ టు ఆఫీస్ పాలసీ తమకి కేటాయించిన కోర్సులని పూర్తి చేయడం అనేది ఫ్రెషర్లకి కూడా వర్తిస్తుంది ప్రామాణిక వార్షిక పరిహారం 3 లక్షల కంటే ఎక్కువ చెల్లింపును స్వీకరించడానికి అర్హత పొందింది.

Read more RELATED
Recommended to you

Latest news