దేశ వ్యాప్తంగా వెండి ధరలు కాస్త అదుపు లో నే ఉంటున్నాయి. ఈ రోజు వెండి ధరలలో ఎలాంటి మార్పుల జరగలేదు. గత రెండు రోజుల్లో కూడా వెండి ధరలు భారీ గా నే తగ్గాయి. ఇప్పటి కే గత రెండు రోజుల లో నే కిలో గ్రాము బంగారం పై దాదాపు రూ. 1000 వరకు తగ్గింది. ఈ రోజు అసలు ఎలాంటి మార్పుల చోటు చేసుకోలేదు.
దీంతో సామాన్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వెండి ధరలు తగ్గడం పెళ్లి ల సిజన్ లో సామాన్యులకు కలిసొచ్చే అంశం అనే చెప్పాలి. కాగ ఈ రోజు దేశ వ్యాప్తం గా ప్రధాన నరగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 70, 400 గా ఉంది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరంలో ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 70, 400 గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 65, 600 గా ఉంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 65, 600 గా ఉంది.
కోల్‌కత్త నగరంలో ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 65, 600 గా ఉంది.
బెంగళూర్ నగరంలో ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 65, 600 గా ఉంది.