సింగపూర్ ఓపెన్‌లో ఫైనల్స్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు…..

-

సింగపూర్ ఓపెన్ 2022 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ లో… భారత స్టార్ సెట్లర్ పివిసింధు దూసుకుపోతోంది. ఇవాళ జరిగిన సెమీఫైనల్ లో జపాన్ క్రీడాకారిని వరల్డ్ 38 వ ర్యాంకర్ నైనా కవకామి పై 21-15,21-7 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించింది పివి సింధు.

తొలి సెట్ నుంచే ప్రత్యర్థి పై పూర్తి ఆదిత్యం చలాయించిన పీవీ సింధు… కేవలం 32 నిమిషాల్లోనే ఆటను ముగించేసింది. ఈ ఏడాది రెండు సూపర్ 300 టైటిల్స్ సాధించిన పీవీ సింధు… సింగపూర్ ఓపెన్ గెలిచి తొలి సూపర్ 500 టైటిల్ సాధించాలని… అష పడుతోంది.

డబుల్ ఒలంపిక్ మోడలిస్ట్ అయిన సింధు… వాటర్ ఫైనల్ లో చైనా షేట్లర్ పై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే కెరీర్ లో దాదాపు అన్ని సూపర్ 500 టైటిల్స్ సాధించిన సింధు… సింగపూర్ ఓపెన్ మాత్రం గెలవలేకపోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version