రామగుండంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటుపై సింగరేణి C & MD శ్రీధర్ కు లేఖ రాసినట్లు INTUC సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ తెలిపారు. హైదరాబాద్ తో పాటుగా సింగరేణి 3 రీజియన్ లో ఒక్కో మెడికల్ కాలేజ్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ను ఏర్పాటు చేయాలన్నారు. సింగరేణి సంస్థ ఈ మెడికల్ కాలేజ్ నిర్మాణానికి 500 కోట్లు ఇస్తున్నందున 10% సీట్లను MBBS, పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులో సింగరేణీయులకు అవకాశం ఇవ్వాలన్నారు.
సింగరేణి C & MDకి లేఖ రాసిన కార్మిక నేత
-