ఈ మధ్యన మానవత్వం మంటగలిచిపోయే సంఘటనలతో సమాజం అట్టుడికిపోతోంది. మహిళల పైన మానభంగాలు, హత్యలు, టీజింగ్ లు ఇలా ఒకటేమిటి వారిని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్నీ చేస్తున్నారు. కొందరు అయితే భార్యలకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలను చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేసి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం అలంటి ఒక సంఘటన సినీ పరిశ్రమలో జరిగిందట. ఈ విషయం ప్రముఖ సింగర్ అద్నాన్ సమీ గురించే, తాజాగా ఇతని తమ్ముడు జునైద్ ఖాన్ మాట్లాడుతూ అద్నాన్ అబద్దాల కోరు అని చెప్పాడు.
భార్య ప్రైవేట్ వీడియోలు తీసిన స్టార్ సింగర్ !
-