హైదరాబాద్లోని దసపల్లా హోటల్లో జరిగిన ఈ వివాహ వేడుకకు అత్యతం సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి ఫ్యామిలీ బంధువు, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో పాటు కృష్ణవంశీ, క్రిష్, వంశీ పైడిపల్లి, గుణ్ణం గంగరాజు నిర్మాతలు అల్లు అరవింద్, వెంకట్ అక్కినేని, రచయిత బుర్రా సాయిమాధవ్ తదితరలు హాజరై నూతన వధూవరుల్ని ఆశిర్వదించారు. రానా నటుడిగా `ఎవడు`, ఫిదా, అజ్ఞాతవాసి, అంతరిక్షం, మిస్టర్ మజ్ను, రణరంగం, చాణక్య, వి వంటి చిత్రాలతో మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు.