దేశ వ్యాప్తంగా నిన్నటి తో పోల్చుకుంటే బంగారం ధరలు సోమవారం స్వలంగా పెరిగాయి. కొన్ని నగరాల్లో కాస్త ఎక్కువ.. మరి కొన్ని నగరాల్లో స్వల్పంగా బంగారం ధరలు పెరిగాయి. అయితే గత కొద్ది రోజుల నుంచి బంగారం ధరలు ప్రతి రోజు మార్పుల కు గురి అవుతున్నాయి. ఈ బంగారం ధరలు ద్రవ్యోల్బణం తో పాటు అంతర్జాతీయం గా ధరల మార్పలు, అంతర్జాతీయ అంశాల పై ఆధార పడి ఉంటుంది.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. పెరిగిన ధరలతో ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,110 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,210 గా ఉంది.
ఆంధ్ర ప్రదేశ్ లో ని విజయవాడ లో ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,110 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,210 గా ఉంది.
దేశ రాజధాని అయిన ఢిల్లీ లో ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,260 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,560 గా ఉంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబాయిలో ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,220 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,220 గా ఉంది.
కోలకత్తలో నగరంలో ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,510 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,210 గా ఉంది.