ముత్యాలను ఈ రాశి వాళ్ళు పెట్టుకుంటే మీ కంటే అదృష్ట వంతులు ఉండరు..

-

జన్మ రాశి, నక్షత్రం పేరు బలాల ప్రకారం కొన్నిటికీ దూరంగా ఉండాలని నిపునులు అంటున్నారు..మరి కొన్నింటినీ ధరిస్తె అదృష్టం తలుపు తడుతుందని అంటున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే ముత్యాలు.. వీటిని అందరు ధరించడానికి ఆసక్తి చూపిస్తారు.కానీ కొందరు పెట్టుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు ఉంటాయని జోతిష్యపండితులు అంటున్నారు..

జ్యోతిషశాస్త్రంలో, ముత్యాలు చంద్ర గ్రహానికి సంబంధించినవిగా పరిగణిస్తారు. అలాగే రాశిచక్రాలతో ముత్యాలు, రత్నాలకు సంబంధం ఉంటుందంట. అందుకే చాలా మంది. జాతకం ప్రకారం ముత్యం, రత్నం ధరిస్తూ ఉంటారు. అయితే ముత్యాలు ధరించిన వ్యక్తి జాతకంలో చంద్రుడు ,శుక్రుడు బలం వల్ల జీవితంలో అనేక శుభ ఫలాలను లభిస్తాయి..

అయితే, ఇప్పుడు ఏ రాశి వారు ముత్యాలను ధరిచడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు చుద్దాము…

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఒక్కొక్కరి జాతకం ఒక్కో విధంగా ఉంటుంది. అయితే కొందరికి మంచి జరగాలని ముత్యాలు ధరిచడం లాంటివి చేస్తుంటారు. ఇక కొందరికి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ముత్యాలు, లేదా రంగురాళ్లు ధరించడం వలన చాలా మేలు జరుగుతుంది. వీటి వలన వారి ఇంటిలో ఆర్థికపరమైన సమస్యలు తొలిగిపోయి, కుటుంబ కలహాలు లేకుండా ఆనందంగా జీవిస్తారట. ముఖ్యంగా చెప్పాలంటే ముత్యాలను మేష, తుల, వృశ్చిక, మీన రాశుల వారు ముత్యాలు ధరించడం మంచిది.వారికి అన్నీ పీడలు పోయి జీవితం సాఫిగా సాగుతుంది..

Read more RELATED
Recommended to you

Latest news