రాజ్యసభ ఎంపీ గా సోనియా గాంధీ.. రేవంత్ రెడ్డి ట్వీట్..!

-

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు రాయబరేలి స్థానం నుండి 6 సార్లు ఎంపీగా ప్రాతినిథ్యం వహించిన సోనియా తొలిసారి రాజ్యసభలో ఎంట్రీ తో కొత్త ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేశారు. రాజ్యసభకి సోనియా గాంధీ ఎన్నిక అవ్వడం పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు.

revanth reddy comments on sonia gandhi

తల్లిగా అమరుల త్యాగాలకి తల్లి నాయకురాలు గా స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చి తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన శ్రీమతి సోనియా గాంధీ గారు రాజ్యసభ ఎన్నికవ్వడం సంతోషకరం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరపున సోనియమ్మకి హృదయపూర్వక శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news