లాక్ డౌన్ లో వలస కార్మికులు పేదలకు అండగా నిలిచిన హీరో సోనుసూద్ తన ఆస్తులను తాకట్టు పెట్టినట్లు తెలుస్తోంది. ముంబైలో 10 వేల కోట్లు విలువ చేసే రెండు దుకాణాలను తాకట్టు పెట్టారని సమాచారం. ఈ ఒప్పందం నవంబర్ 24న రిజిస్టర్ చేశారని కుదువ పెట్టిన ఆస్తులన్నీ తన భార్య సోనాలి చెందినవని టాక్ . ఈ వార్త వైరల్ గా మారింది. ప్రస్తుతం సోనుసూద్ తెలుగులో అల్లుడు అదుర్స్ చిత్రంలో నటిస్తున్నాడు.
ఆస్తులు తాకట్టు పెట్టిన సోనుసూద్!
By Naga Babu
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
బొటాక్స్ చికిత్స చేయించుకుంటున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి
సెలబ్రెటీలు అందంగా ఉండేందుకు రకరకాల చికిత్సలు చేసుకుంటారు. అందులో వాంపైర్, బొటాక్స్...
ఇంజెక్షన్లో పండిస్తున్న పుచ్చకాయలను గుర్తించడం ఎలా..?
వేసవిలో పుచ్చకాయలకు బాగా డిమాండ్ ఉంటుంది. మధ్యాహ్నం టైమ్లో ఒక పుచ్చకాయ...
BREAKING : తెలంగాణలో ‘దోస్త్’ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్లైన్...