వరల్డ్ కప్ లో ఈ రోజు జరుగుతున్న మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా మొదటి ఇన్నింగ్స్ ముగిసింది. మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా నిర్ణీత ఓవర్ లలో వికెట్లు కోల్పోయి 382 పరుగులు చేసింది. సౌత్ ఆఫ్రికా INTHA స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన వారిలో క్విన్టన్ డికాక్ (174), క్లాజెన్ (90), మార్ క్రామ్ (60) మరియు మిల్లర్ (34) లు ఉన్నారు. ఈ మ్యాచ్ లో మొత్తం సిక్సులు నమోదు కావడం విశేషం. డికాక్ కొంచెంలో డబుల్ సెంచరీ మిస్ చేసుకోగా, క్లాజెన్ మరోసారి విద్వంసకంగా చెలరేగి ఆడి తృటిలో వరుసగా రెండవ సెంచరీ చేసే అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. ఈ స్కోర్ తో వరల్డ్ కప్ చరిత్రలో ఎక్కువ సార్లు 350 కు పైగా స్కోర్ చేసిన జట్టుగా సౌత్ ఆఫ్రికా రికార్డు సృష్టించింది.
ఆలా చూస్తే ఇప్పటి వరకు సౌత్ ఆఫ్రికా ఎనిమిది సార్లు కు పైగా స్కోర్లు నమోదు చేసింది.. ఆస్ట్రేలియా 7 సార్లును సౌత్ ఆఫ్రికా అధిగమించింది.