టీమిండియా, సౌతాఫ్రికా జట్ల మధ్య ఇవాళ రెండో వన్డే జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండో వన్డే మ్యాచ్ పార్లు వేదికగా జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ పక్రియ కాసేపటి క్రితమే ముగిసింది. ఇందులో టాస్ నెగ్గిన ఇండియన్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. దీంతో సౌత్ ఆఫ్రికా జట్టు మొదట బౌలింగ్ చేయనుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే…
దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(w), జననేమన్ మలన్, టెంబా బావుమా(సి), ఐడెన్ మర్క్రామ్, రాస్సీ వాన్ డెర్ డుసెన్, డేవిడ్ మిల్లర్, ఆండిలే ఫెహ్లుక్వాయో, కేశవ్ మహరాజ్, లుంగి న్గిడి, సిసంద మగల, తబ్రైజ్ షమ్సీ
భారత్ (ప్లేయింగ్ XI): KL రాహుల్ (c), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (w), శ్రేయాస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్