జాక్ పాట్: టీం ఇండియా కెప్టెన్ గా గబ్బర్…

-

కొత్తగా ఈ సంవత్సరం నుండి ఆసియా గేమ్స్ లో క్రికెట్ ను కూడా చేర్చడం తెలిసిందే. సుదీర్ఘంగా ఆలోచించిన బీసీసీఐ ఇండియాను కూడా ఆసియా కప్ పోటీలకు పంపడానికి నిర్ణయించుకుంది. అందులో భాగంగా చైనా లోని గ్యాంగ్ జౌ లో సెప్టెంబర్ మరియు అక్టోబర్ నేలను మధ్యన ఆసియా గేమ్స్ షెడ్యూల్ ఉంది. కానీ అదే సమయంలో ఇండియా క్రికెట్ మెయిన్ టీం వన్ డే వరల్డ్ కప్ 2023 ప్రాక్టీస్ లో ఉంటుంది. అందువలన బీసీసీఐ బాగా అలోచించి ఈ పోటీలకు ఇండియా బి జట్టును పంపించాలని నిర్ణయం తీసుకుంది. ఈ జట్టులో ఐపీఎల్ రాణించిన వారికి చోటు దక్కనుంది.. ఇది వాసరికి సువర్ణావకాశం అని చెప్పాలి. ఇక ఈ జట్టును లీడ్ చేసే అవకాశం ఎవరికీ దక్కుతుందా అని అంతా ఆలోచించారు.

కానీ ప్రస్తుతం సీనియర్ టీం జట్టుకు దూరంగా ఉన్న శిఖర్ ధావన్ ను ఈ బి టీం కు కెప్టెన్ గా నియమించడానికి బీసీసీఐ ప్రణాళికలు చేస్తోందట. త్వరలోనే ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే ఛాన్సెస్ ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version