AUS vs IND 1st Test, BGT 2024 Live Streaming: IND vs AUS BGT 2024: నేటి నుంచే ఆస్ట్రేలియా, టీమిండియా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. బోర్డర్ గవార్సర్ టోర్నీలో భాగంగా ఇవాళ ఆస్ట్రేలియా, టీమిండియా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. పెర్త్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ ఉదయం 7.50 గంటలకు ప్రారంభం కానుంది.
ఇక ఆస్ట్రేలియా, టీమిండియా తొలి టెస్ట్ సిరీస్ స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్ లలో చూడొచ్చు. ఇక ఇందులో టాస్ నెగ్గిన జట్టు బ్యాటింగ్ తీసుకోనుంది.
భారత్ (సంభావ్యమైనది): 1 యశస్వి జైస్వాల్, 2 KL రాహుల్, 3 దేవదత్ పడిక్కల్, 4 విరాట్ కోహ్లీ, 5 రిషబ్ పంత్, 6 ధృవ్ జురెల్, 7 R అశ్విన్, 8 నితీష్ కుమార్ రెడ్డి, 9 హర్షిత్ రాణా/ప్రసిద్ కృష్ణ 10 మహ్మద్ సిరాజ్/ఆకాష్ దీప్/ఆకాష్ దీప్ , 11 జస్ప్రీత్ బుమ్రా
ఆస్ట్రేలియా(సంభావ్యమైనది): 1 ఉస్మాన్ ఖవాజా, 2 నాథన్ మెక్‌స్వీనీ, 3 మార్నస్ లాబుషాగ్నే, 4 స్టీవెన్ స్మిత్, 5 ట్రావిస్ హెడ్, 6 మిచెల్ మార్ష్, 7 అలెక్స్ కారీ, 8 మిచెల్ స్టార్క్, 9 పాట్ కమిన్స్ (కెప్టెన్), 10 నాథన్ జోషాన్, 11 హాజిల్‌వుడ్