బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా దుమ్ములేపుతోంది. లంచ్ బ్రేక్ సమయానికి ఆస్ట్రేలియా స్కోరు 112/1గా నమోదు అయింది. ప్రస్తుతం క్రీజ్‌లో ఉస్మాన్ ఖవాజా (38), మార్నస్ లబుషేన్ (12) ఉన్నారు. అటు కొత్త కుర్రాడు కాన్‌స్టాస్ అదగొట్టాడు. హాఫ్ సెంచరీ చేసిన ఔటైన ఓపెనర్ కాన్‌స్టాస్ (60)..హెడ్ స్థానంలో వచ్చాడు. రవీంద్ర జడేజాకు ఒక వికెట్ పడింది. ఇక అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది ఆస్ట్రేలియా. దీంతో బౌలింగ్ చేస్తోంది టీమిండియా.
ఆస్ట్రేలియా జట్టు
- ఉస్మాన్ ఖవాజా
సామ్ కాన్స్టాస్
మార్నస్ లాబుస్చాగ్నే
స్టీవ్ స్మిత్
ట్రావిస్ హెడ్
మిచ్ మార్ష్
అలెక్స్ కారీ
పాట్ కమిన్స్
మిచెల్ స్టార్క్
నాథన్ లియోన్
స్కాట్ బోలాండ్
టీమిండియా జట్టు
- యశస్వి జైస్వాల్
కేఎల్ రాహుల్
రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ
రిషబ్ పంత్
రవీంద్ర జడేజా
నితీష్ కుమార్ రెడ్డి
వాషింగ్టన్ సుందర్
జస్ప్రీత్ బుమ్రా
మహ్మద్ సిరాజ్
ఆకాష్ దీప్