ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫైనల్ మ్యాచ్లో ఓటమి అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ మెగ్ లానింగ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. వరసగా రెండు సీజన్లో ఫైనల్ కు చేరిన కూడా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ట్రోఫీ గెలవలేకపోయింది.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2024/03/Captain-Meg-Lanning-fails-to-hold-her-tears-back-as-Delhi-Capitals-lose-2nd-straight-WPL-2024-final.jpg)
గ్రూపులో స్టేజిలో టాప్ లో నిలిచి నేరుగా ఫైనల్ కు చేరిన ఢిల్లీ జట్టు కీలక మ్యాచ్లో మాత్రం ఓటమిపాలైంది. దీంతో ఢిల్లీ కెప్టెన్ ఎమోషనల్ అయినట్టు తెలుస్తోంది. ఆస్ట్రేలియా కెప్టెన్ గా ఆమె ఐదు వరల్డ్ కప్ లు గెలిచిన సంగతి తెలిసిందే.