BREAKiNG: సింగర్ మంగ్లీకి తప్పిన ప్రమాదం‌…

-

టాలీవుడ్ స్టార్ సింగర్ మంగ్లీకి పెను ప్రమాదం తప్పింది. శంషాబాద్ వద్ద టాలీవుడ్ స్టార్ సింగర్ మంగ్లీ కారును DCM వ్యాన్…ఢీకొట్టింది. చేగురు కన్హా శాంతివనం కు వెళ్ళి తిరిగి వస్తున్న సింగర్ మంగ్లీ కారును DCM వ్యాన్…ఢీకొట్టింది. తొండుపల్లి వద్దకు రాగానే వెనకాల నుంచి వస్తున్న డిసియం వ్యాన్ కారును ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది.

Singer-Mangli car accident

అయితే ఈ ప్రమాద సమయంలో కారులో మంగ్లీతో పాటు డ్రైవర్
మేగరాజు, మనోహర్ ఉన్నారు. ఇక ఈ ప్రమాదంలో టాలీవుడ్ స్టార్ సింగర్ మంగ్లీ, డ్రైవర్
మేగరాజు, మనోహర్ చిన్న గాయాలతో బయట పడ్డారని సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news