IPL 2024: గుజరాత్ ను చిత్తు చిత్తుగా గా ఓడించిన CSK

-

Chennai Super Kings won by 63 runs:ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 టోర్నమెంటులో చెన్నై సూపర్ కింగ్స్ మరో విజయాన్ని తన ఖాతాలు వేసుకుంది. మొట్టమొదటి మ్యాచ్లో బెంగళూరు జట్టుకు ఓడించిన సీఎస్కే… నిన్న గుజరాత్ జట్టును మట్టి కరిపించింది. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్లో 63 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది.

Chennai Super Kings won by 63 runs

మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య సాధనలో గుజరాత్ టైటాన్స్ దారుణంగా విఫలమైంది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులు మాత్రమే చేసింది గుజరాత్ టైటాన్స్. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 63 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక ఇవాళ హైదరాబాద్ వర్సెస్ ముంబై మధ్య ఉప్పల్ వేదికగా మరో మ్యాచ్ జరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news